నిమ్మతొక్కలను పడేస్తున్నారా.. లాభాలు తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే..
health-life Jun 04 2025
Author: Rajesh K Image Credits:Pinterest
Telugu
చర్మ సంరక్షణ
నిమ్మతొక్కలో సిట్రిక్ యాసిడ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి చర్మాన్ని బ్లీచ్ చేయడానికి, కాంతివంతంగా చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే.. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.
Image credits: pinterest
Telugu
పగుళ్లు మాయం
నిమ్మ తొక్కను పాదాల పగుళ్లపై రుద్దితే పగుళ్లు మాయం అవుతాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
Image credits: pinterest
Telugu
దుర్వాసన దూరం
నిమ్మ తొక్కను పాదాలకు రుద్దడం వల్ల పాదాల నుంచి దుర్వాసన రాకుండా నిరోధించవచ్చు. నిమ్మ తొక్కలోని సిట్రిక్ యాసిడ్, బాక్టీరియాను చంపి దుర్వాసనను తొలగిస్తుంది.
Image credits: pinterest
Telugu
బాక్టీరియా నివారణ
పాదాలకు ఏదైనా సమస్య వస్తే.. నిమ్మ తొక్కతో రుద్దవచ్చు. నిమ్మలోని విటమిన్ సి ఫంగస్‌ను తగ్గిస్తుంది.
Image credits: pinterest
Telugu
నొప్పి నుండి ఉపశమనం
నడక వల్ల పాదాలకు నొప్పి వస్తే, నిమ్మ తొక్కను రుద్దడం వల్ల నొప్పి తగ్గుతుంది