Telugu

Milk with Dates: ఖర్జూరాన్ని పాలతో కలిపి తాగితే లాభాలేన్నో?

Telugu

ఎముకలు స్ట్రాంగ్‌

ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే కాల్షియం అవసరం.  పాలు, ఖర్జూరంలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి పోషకాలు అందుతాయి.

Image credits: freepik
Telugu

జీర్ణ సమస్య

మీరు తరచుగా జీర్ణ సమస్యతో బాధపడుతుంటే, రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగండి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

ఖర్జూరం, పాలు రెండింటిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఖర్జూరం పాలు తాగడం వల్ల నిద్రలేమికి చెక్ పెట్టవచ్చు

Image credits: interest
Telugu

జుట్టు, చర్మ ఆరోగ్యం

ఖర్జూరంలో ఐరన్, విటమిన్ సి, డి,  యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

Image credits: PINTEREST
Telugu

బరువు పెరుగుదల

బరువు పెరగాలనుకునే వారు ఖర్జూరాలను పాలలో నానబెట్టి, రాత్రి పడుకునే ముందు తాగడం మంచిది. ఖర్జూరంలో కేలరీలు, పోషకాలు అధికంగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి తోడ్పడతాయి. 

Image credits: social media
Telugu

కండరాల దృఢత్వం

పాలలో ఖర్జూరం కలపడం వల్ల కండరాలకు మంచి పోషకాలు అందుతాయి. ఖర్జూరంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్ కండరాల నిర్మాణానికి, దృఢంగా ఉండటానికి సహాయపడుతాయి. 

Image credits: Freepik
Telugu

బిపి నియంత్రణ

బిపిని నియంత్రించడానికి పాలలో ఖర్జూరం కలిపి తాగండి. ఎందుకంటే వాటిలో మంచి పొటాషియం ఉంటుంది.

Image credits: social media

White Chia vs Black Chia Seeds: రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివి?

Shoe: సాక్స్ లేకుండా ‘షూ’ వేసుకుంటున్నారా? ఈ సమస్యలు గ్యారెంటీ!

Obesity: అధిక బరువు ఉన్నవారికి పిల్లలు పుట్టరా?

వాడిన నూనెని మళ్లీ వాడకూడదా? తిరిగి ఉపయోగించాలంటే ఈ టిప్స్ పాటించండి!