కార్బోనేటెడ్ పానీయాలలో చక్కెర, ఫాస్ఫోరిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి ఎముకల పెరుగుదలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
కాఫీలో ఉండే కాఫీన్ ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధికంగా కాఫీన్ తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత దెబ్బతింటుంది.
చాక్లెట్, మిఠాయి, కేక్ వంటి చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం ఎముకలకు హానికరం కావచ్చు.
సోడియం అధికంగా ఉండే ఇవి ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్ వంటివి తగ్గించాలి.
రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రెడ్ మీట్ లో ఉండే ప్రోటీన్ లు శరీరంలో ఆమ్లత్వాన్ని పెంచుతాయి.
అతిగా మద్యం సేవించడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎముకల సాంద్రతను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మీ పడిపోతే పగుళ్లు వచ్చే ప్రమాదముంది.
మీ ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.
ఈ ఆహారాలను కలిపి అస్సలు తినొద్దు.. తింటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్లే?
Iron Rich Foods: రక్తహీనతకు చెక్ పెట్టే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే..
Diabetes: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు షుగర్ వచ్చినట్టే..
Liver Health: లివర్ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..