విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన బాదం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
ఫైబర్ ఉన్న ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
ఫైబర్, ప్రోటీన్ ఉన్న పప్పు ధాన్యాలు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
ఫైబర్ అధికంగా ఉన్న ఆపిల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉన్న అవకాడో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు ఉన్న బెర్రీ పండ్లు కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తగ్గిస్తాయి.
ఫైబర్ ఉన్న మెంతులు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
ఉసిరితో కలిపి ఇవి తింటే మీకు ఎలాంటి రోగాలు రావు
Health : ప్రతిరోజూ ఎండుద్రాక్ష నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
Cancer: ఈ సూపర్ ఫుడ్స్ తో క్యాన్సర్‌ను తరిమికొట్టొచ్చు!
రాత్రిపూట చాక్లెట్ తింటే కడుపులో ఇలా అవుతుందా?