Telugu

ఉసిరితో కలిపి ఇవి తింటే మీకు ఎలాంటి రోగాలు రావు

Telugu

ఉసిరితో కలిపి ఇవి తినండి

రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉసిరితో కలిపి తినాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
 

Image credits: Getty
Telugu

పసుపు

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగిన సుగంధ ద్రవ్యం పసుపు. దీన్ని ఉసిరితో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. 

Image credits: Getty
Telugu

అల్లం

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన అల్లం కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల దీన్ని కూడా ఉసిరితో కలిపి తీసుకోవడం మంచిది. 

Image credits: Getty
Telugu

తేనె

ఉసిరితో తేనె కలిపి తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

నిమ్మకాయ

విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి, నిమ్మకాయలను కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

తులసి

యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగిన తులసి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరితో కలిపి తింటే మరింత మంచిది.

Image credits: Getty
Telugu

గమనిక

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోండి.

Image credits: Getty

Health : ప్రతిరోజూ ఎండుద్రాక్ష నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

Cancer: ఈ సూపర్ ఫుడ్స్ తో క్యాన్సర్‌ను తరిమికొట్టొచ్చు!

రాత్రిపూట చాక్లెట్ తింటే కడుపులో ఇలా అవుతుందా?

High Blood Pressure: ఈ లక్షణాలు ఉంటే హై బీపీ ఉన్నట్లే!