కాల్షియం, ఫాస్ఫరస్, బోరాన్ వంటివి కలిగిన ఎండుద్రాక్ష నీళ్ళు తాగడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పొటాషియం కలిగిన ఎండుద్రాక్ష నీళ్ళు తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.
పీచు పదార్థంతో కూడిన ఎండుద్రాక్ష కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉదయం పూట ఫైబర్ ఉన్న ఎండుద్రాక్ష నీళ్ళు తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఐరన్ కు మంచి సోర్స్ ఎండుద్రాక్ష. రక్తహీనతను నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎండు ద్రాక్ష సహాయపడుతుంది.
ఎండుద్రాక్ష నీళ్ళు తాగడం వల్ల అనవసరమైన కొవ్వును బయటకు పంపి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఎండుద్రాక్ష నీళ్ళు తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Cancer: ఈ సూపర్ ఫుడ్స్ తో క్యాన్సర్‌ను తరిమికొట్టొచ్చు!
రాత్రిపూట చాక్లెట్ తింటే కడుపులో ఇలా అవుతుందా?
High Blood Pressure: ఈ లక్షణాలు ఉంటే హై బీపీ ఉన్నట్లే!
Lungs Health: మీ ఊపిరితిత్తుల ఆరోగ్యంగా కోసం ఈ ఆహారం తప్పనిసరి.