Telugu

Liver Health: ఈ కూరగాయలు తింటే.. లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది !

Telugu

బీట్ రూట్

బీట్‌రూట్ లో నైట్రేట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇవి కాలేయ ఆరోగ్యానికి చాలా మంచివి.  బీట్‌రూట్ రసం కూడా కాలేయానికి చాలా మేలు చేస్తూ, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Image credits: Getty
Telugu

బ్రోకలీ

బ్రోకలీ లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది లివర్‌లోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. బ్రోకలీలో ఉండే సల్ఫర్, కాలేయ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. 

Image credits: Getty
Telugu

ఉల్లిపాయ

ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. కొన్ని రకాల కాలేయ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.  

Image credits: Getty
Telugu

పాలకూర

పాలకూరలో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఉండటం వల్ల ఇది లివర్‌కు మేలు చేస్తుంది. ఈ పోషకాలు లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. 

Image credits: Getty
Telugu

క్యాబేజీ

క్యాబేజీలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది లివర్ ఆరోగ్యానికి కూడా మంచిది. విటమిన్ సి శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. 

Image credits: Getty
Telugu

గమనిక :

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేసుకోండి.

Image credits: Getty

శరీరం మీద పేరుకున్న మురికిని నిమిషాల్లో తొలగించుకోండిలా?

Green Tea: గ్రీన్ టీ తాగడం మంచిదే ? కానీ, ఈ తప్పులు అస్సలు చేయకండి

మీ పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతున్నారా ? ఈ సూపర్ ఫుడ్స్ పెట్టండి

Tea Bag: వాడేసిన టీ బ్యాగ్స్​ని పడేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు..