Telugu

Tea Bag: వాడేసిన టీ బ్యాగ్స్​ని పడేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు..

Telugu

మొక్కలకు ఎరువుగా

ఇంట్లో పెంచుకునే మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే సారవంతమైన మట్టి కావాలి. సమయానికి ఎరువులు అందించాలి. వాడేసిన టీ బ్యాగులు లేదా టీ పొడిని ఎరువుగా   చుట్టూ చల్లవచ్చు. 

Image credits: Getty
Telugu

ఆరోగ్యకరమైన జుట్టు కోసం

జట్టు సమస్యకు వాడేసిన టీ బ్యాగులు మేలు చేస్తాయంట. వాడేసిన టీ బ్యాగులోని మిశ్రమాన్ని తీసి తలకు రాసి ఓ పది నిమిషాలు ఆగి చల్లటి నీటితో కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. 

Image credits: Getty
Telugu

డార్క్​ సర్కిల్స్​కు చెక్​

చాలామంది ముఖంపై ఉన్న డార్క్​ సర్కిల్స్​ తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కళ్లకింద నలుపుదనం తగ్గడానికి ఈ టీ బ్యాగుల్ని ఉంచితే, క్రమంగా తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

దుర్వాసన

ఇంట్లో దుర్వాసనను పోగొట్టడానికి టీ బ్యాగ్ ఉపయోగపడుతుంది. తేమ లేకుండా ఆరబెట్టిన తర్వాత దుర్వాసన ఉన్న చోట ఉంచవచ్చు.

Image credits: Getty
Telugu

మొలకలు

మొలకలు పెంచడానికి టీ బ్యాగ్ ఉపయోగపడుతుంది. టీ బ్యాగ్‌ను తడిపి అందులో విత్తనాలను ఉంచితే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

అద్దాల శుభ్రత

అద్దాలు, కిటికీలు, వంట పాత్రలు క్లీన్​ చేయడానికి టీ బ్యాగ్స్ చాలా మంది క్లీనర్ గా ఉపయోగపడుతుంది. టీ బ్యాగ్స్​తో గాజు ఉపరితలాలు క్లీన్​ చేస్తే మరకలు, మురికీ పోతుంది. 

Image credits: Getty
Telugu

నూనె మరకలు

పాత్రలలోని నూనె మరకలను తొలగించడానికి టీ బ్యాగులు ఉపయోగపడతాయి. గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ఉంచి, ఆ నీటిలో పాత్రలను నానబెట్టాలి. ఇలా చేస్తే మరకలు మాయం. 

Image credits: Getty

కివితో బోలెడన్నీ ప్రయోజనాలు.. రోజూ ఒక్కటి తిన్నా లక్ష లాభాలు !

Health Tips: అసిడిటీతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తారా? అయితే మీరు పెనుప్రమాదంలో పడినట్టే!

Health: ప్రోటీన్స్ పుష్కలంగా లభించే సూపర్ ఫుడ్స్..