అయోడిన్ ఉన్న పెరుగు థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా మంచిది.
శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ల ఆరోగ్యానికి గుమ్మడికాయ గింజలు తినడం మంచిది.
థైరాయిడ్ ఆరోగ్యానికి మెంతులను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
అయోడిన్, విటమిన్ డి , యాంటీఆక్సిడెంట్లు కలిగిన బెర్రీ పండ్లు తినడం థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది.
అయోడిన్ ఉన్న గుడ్లు కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అయోడిన్, ఐరన్ కలిగిన ఖర్జూరం కూడా థైరాయిడ్ హార్మోన్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆరోగ్య నిపుణుడి లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.
Health Tips: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!
ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ కె లోపం ఉన్నట్టే
Hair care: ఇవి పెట్టుకుంటే జుట్టు ఎంత బాగా పెరుగుతుందో తెలుసా?
పసుపు పాలు ఎవరు తాగకూడదో తెలుసా?