Health
వేసవిలో మజ్జిగ తాగే వారికంటే బీర్ తాగేవారి సంఖ్యే ఎక్కువట. రోజూ బీర్ తాగడం శరీరానికి మంచిదేనా?
చాలామంది బీర్ తాగడానికి ఇష్టపడతారు. ఇందులో తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. కానీ ప్రతిరోజు తాగడం మంచిది కాదు.
బీర్‌లో తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఉన్నప్పటికీ, ఇందులో 150 కేలరీల వరకు ఉండవచ్చు. దీనివల్ల బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది.
కిడ్నీలో రాళ్లు, క్యాన్సర్‌ను నివారించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యానికి బీర్ సహాయపడుతుంది.
రోజూ బీర్ తాగితే ట్రైగ్లిజరైడ్ల పరిమాణం పెరుగుతుంది. ఇన్సులిన్ అసమతుల్యతను ప్రేరేపిస్తుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
నిపుణుల ప్రకారం, మహిళలు రోజుకు ఒక బాటిల్, పురుషులు రెండు, పెద్దలు అనుమతించిన మోతాదులో తాగవచ్చు.
ఒక వ్యక్తి 355 ml మోతాదులో బీర్ సేవించవచ్చు. అయినప్పటికీ, ప్రతిరోజు తాగడం అంత మంచిది కాదని నిపుణుల సూచన.
నిపుణుల ప్రకారం రాత్రిపూట ఎక్కువగా బీర్ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.