Health

గ్యాస్ తో కడుపు ఉబ్బిపోయిందా? ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది

Image credits: Getty

పుదీనా

పుదీనాలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని మీరు కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ ను తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు. 

Image credits: Getty

అల్లం

అల్లం చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అయితే మీరు అల్లాన్ని ఉపయోగించి గ్యాస్ ట్రబుల్ ను తగ్గించుకోవచ్చు. 

Image credits: Getty

జీలకర్ర

జీలకర్ర జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అలాగే ఇది గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

Image credits: Getty

సోంపు

సోంపులో పినేన్, లిమోనెన్, కార్వోన్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి.  

Image credits: Getty

లవంగాలు

 భోజనం చేసిన తర్వాత లవంగాలను నమిలితే మీకు జీర్ణ సమస్యలే రావు. ఇవి ఎసిడిటీని తగ్గించడానికి, గ్యాస్, ఉబ్బరాన్ని నివారించడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క కూడా జీర్ణసమ్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దాల్చిన చెక్క వాటర్ ను తాగితే గ్యాస్, ఉబ్బరం వెంటనే తగ్గిపోతాయి. 

Image credits: Getty

సూచన

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty
Find Next One