సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటే కాళ్ళ చెమట చేరి, బాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల కాళ్ళ నుండి దుర్వాసన వస్తుంది.
కాళ్ళలో తేమ వల్ల ఫంగస్ పెరుగుతుంది. దీనివల్ల అథ్లెట్ ఫుట్ లాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనితో పాటు దురద, బొబ్బలు కూడా వస్తాయి.
కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు తోలు లేదా మరేదైనా సింథటిక్ తో తయారు చేసిన షూలను సాక్స్ లేకుండా వేసుకుంటే అలెర్జీ రావొచ్చు.
చెమట షూస్ కి తగిలితే లోపల త్వరగా పాడైపోతాయి. దీనివల్ల వాటి జీవితకాలం తగ్గిపోతుంది.
సాక్స్‌లు లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలకు హాని జరగడమే కాకుండా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
సాక్స్ చెమట, దుమ్ము నుండి కాళ్ళని కాపాడుతుంది. సాక్స్ వేసుకోకపోతే కాళ్ళు మురికి అయిపోయి బాక్టీరియా చేరుతుంది.
షుగర్ పేషెంట్స్ కి కాళ్ళకి గాయాలు, బొబ్బలు ఉంటాయి. వాళ్ళు సాక్స్ లేకుండా షూస్ వేసుకోకూడదు.
Obesity: అధిక బరువు ఉన్నవారికి పిల్లలు పుట్టరా?
వాడిన నూనెని మళ్లీ వాడకూడదా? తిరిగి ఉపయోగించాలంటే ఈ టిప్స్ పాటించండి!
Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించే అద్భుతమైన చిట్కాలు..
రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలంటే.. డైట్ లో ఈ మార్పులు చేయాల్సిందే..