అధిక బరువు ఉన్న స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత సమస్య వస్తుంది. అదేవిధంగా కొందరు స్త్రీలకు అండాశయం లేదా గర్భాశయంలో గడ్డలు ఉంటాయి. అలాంటప్పుడు హార్మోన్ల సమస్యలు వస్తాయి.
Image credits: FREEPIK
Telugu
అండాలు ఉత్పత్తి కావు
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు మార్పు వల్ల బుతు చక్రం ప్రభావితమవుతుంది. అండం ఉత్పత్తిలో సమస్యలు తలెత్తించవచ్చు. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
Image credits: pinterest
Telugu
పీసీవోడీ సమస్య
అధిక బరువు కారణంగా పీసీవోడీ సమస్య వచ్చే అవకాశముంది. పీసీవోడీ వల్ల మహిళల్లోనూ, పురుష హర్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. దీని వల్ల అండం విడుదల ఆగిపోతుంది.
Image credits: iSTOCK
Telugu
గర్భం
అధిక బరువు గర్భం దాల్చే వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల గర్భం దాల్చడం కష్టం.
Image credits: Freepik
Telugu
గర్భస్రావం
అధిక బరువు గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ.
Image credits: Social media
Telugu
పురుషులకు ఏం సమస్య?
పురుషుల బరువు ఎక్కువగా ఉంటే శుక్రకణాల సంఖ్య, నాణ్యత, చలనశీలత తగ్గుతాయి.