Telugu

Sprouts: రోజూ మొలకెత్తిన విత్తనాలు తింటే.. ఇన్ని లాభాలా ?

Telugu

జీర్ణక్రియ

మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం సులభంగా  జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్తి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. 

Image credits: Getty
Telugu

ప్రోటీన్ల గని

మొలకెత్తిన విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మొలకలు రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి. అలసట, నీరసం తగ్గిస్తాయి. 

Image credits: Getty
Telugu

మెదడు ఆరోగ్యం

స్ప్రౌట్స్‌లో ఉండే ఫోలేట్, ఐరన్, బి-కాంప్లెక్స్ విటమిన్లు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుతాయి. ఇవి నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  

Image credits: Getty
Telugu

గుండెకు మేలు

మొలకెత్తిన గింజలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. రక్తపోటు. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.  ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడం

 మొలకెత్తిన విత్తనాలలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీంతో తొందరగా ఆకలి వేయదు. అంతేకాక శరీరంలోని కొవ్వును కరిగించే శక్తి వీటికి ఉంది.  

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

స్ప్రౌట్స్‌లో ఉండే విటమిన్ సి, జింక్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయంగా ఉంటాయి. అలాగే రక్తంలో తెల్ల రక్త కణాల వృద్ధి చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇస్తాయి.

Image credits: Getty

Coconut Oil vs Olive Oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె మంచిది?

Liver Damage : కాలేయాన్ని దెబ్బతీసే చెడు అలవాట్లు.. వెంటేనే ఆపేయండి

Gut Health: ఈ లక్షణాలు ఉంటే.. పేగు ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..

Constipation : ఈ సూపర్ ఫుడ్ తింటే.. మలబద్ధకం దూరమవుతుందట..