ఈ ఆహారాలను కలిపి అస్సలు తినొద్దు.. తింటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్లే?
Telugu
పండ్లు, పాలు
పాలతో పండ్లు కలిపి తినడం వల్ల కొంతమందిలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
Telugu
పెరుగు, చేప
పెరుగు చల్లని స్వభావం కలిగి ఉంటుంది, చేప వేడి స్వభావం కలిగి ఉంటుంది, కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు వస్తాయి.
Telugu
టీతో సాల్ట్ స్నాక్స్
టీతో పాటు ఉప్పగా ఉండే స్నాక్స్ తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు రావచ్చు. టీలోని టానిన్లు, ఉప్పగా ఉండే ఆహారాలతో కలిస్తే పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది.
Telugu
ఆయిల్ ఫుడ్ తో పాల ఉత్పత్తులు
నూనెలో వేయించిన ఆహారాన్ని పాలు, పాల ఉత్పత్తులతో కలిపి తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు రావచ్చు. పాలు, నూనెలో వేయించిన ఆహారం వంటివి కలిసి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
Telugu
పాలు, నారింజ
పాలు, పాల ఉత్పత్తులతో సిట్రస్ పండ్లను కలిపి తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు వస్తాయి.
Telugu
పెరుగు, గుడ్డు
పెరుగు, గుడ్డు కలిపి తినకూడదు. ఈ రెండింటిలోనూ ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడం కష్టం.
Telugu
గమనిక:
మీ ఆరోగ్య నిపుణుడి లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.