20 నుండి 79 ఏళ్ల వయస్సు గల ప్రజలలో 30.8% మంది మధుమేహం (డయాబెటిస్) పెషంట్స్ ఉన్నారని IDF డయాబెటిస్ అట్లాస్ నివేదిక చెబుతోంది.
20 నుండి 79 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో మధుమేహం ప్రాబల్యం 24.9%గా ఉంది. అంటే ఈ వయసు గల జనాభాలో 24.9% మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
ఇక భారత్ లో 20 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారిలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు 9.6 శాతం మంది ఉన్నారు.