అవిసె నూనెను తలకు రాసుకుని మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో వెంట్రుకల మూలాలు బలపడి, వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
.
అవిసె నూనెలో ఉండే అలెర్జీ నిరోధక లక్షణాలు తలలో దురద, చుండ్రు సమస్యలు తగ్గుతాయి.
అవిసె నూనె వెంట్రుకల్లో తేమను నిలుపుకుని, వాటికి సహజమైన మెరుపును ఇస్తుంది.
అవిసె నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకల మూలాలను బలపరిచి, జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తాయి.
అవిసె నూనెను తలకు నూనె రాసి, మసాజ్ చేయడం ద్వారా తలలోని దురదను తగ్గించవచ్చు. అవిసె నూనె తలకు చల్లబరుస్తుంది మరియు మృదువుగా చేస్తుంది.
అవిసె నూనె వెంట్రుకల చివర్లకు పోషణను అందించి, చివర్లు చీలిపోకుండా కాపాడుతుంది, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Kidney Failure: ఈ లక్షణాలు ఉంటే.. మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే..
ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఈ సూపర్ ఫుడ్స్ తినాల్సిందే
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!
Weight Loss: స్పీడ్‌గా బరువు తగ్గాలా? ఈ మ్యాజిక్ డ్రింక్ ట్రై చేయండి