Telugu

కివితో బోలెడన్నీ ప్రయోజనాలు.. రోజూ ఒక్కటి తిన్నా లక్ష లాభాలు !

Telugu

రోగనిరోధక శక్తి

కివిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.

Image credits: Getty
Telugu

చర్మ సౌందర్యం

కివిలో అధికంగా ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు, ముడతలను నివారిస్తాయి.

Image credits: our own
Telugu

కొలెస్ట్రాల్ పెరుగుదల

కివి పండు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుందని, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: freepik
Telugu

బిపిని నియంత్రిస్తుంది

కివి పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 

Image credits: freepik
Telugu

ఎముకల బలోపేతం

కివి పండులో ఉండే మెగ్నీషియం, విటమిన్ ఇ, ఫోలేట్ వంటి పోషకాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెగ్నీషియం ఎముకల నిర్మాణంలో సహాయపడుతుంది, విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

జుట్టు ఆరోగ్యం

కివి పండులో విటమిన్ సి, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు ఉండటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.  

Image credits: Getty
Telugu

ఆకలిని తగ్గిస్తుంది

కివిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి, అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

Image credits: Getty

Health Tips: అసిడిటీతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తారా? అయితే మీరు పెనుప్రమాదంలో పడినట్టే!

Health: ప్రోటీన్స్ పుష్కలంగా లభించే సూపర్ ఫుడ్స్..

Health: బీచ్‌లో నడిస్తే కలిగే బెనిఫిట్స్.. ఆ లాభాలేంటో తెలుసుకోండి