కళ్ళజోడుతో ముక్కుపై మచ్చలు.. ఈ చిట్కాలు పాటిస్తే ఇట్టే తొలగిపోతాయి
health-life May 10 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
ఆరెంజ్
ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి, నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి, మచ్చల పై రాస్తే త్వరగా తగ్గుతాయి.
Image credits: Getty
Telugu
దోసకాయ
దోసకాయను బంగాళదుంప లేదా టమాటా రసంతో కలిపి ఉపయోగించండి. దానిలోని చల్లని గుణాలు స్పెక్స్ మార్క్‌ను క్రమంగా తగ్గించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
కలబంద
రాత్రి పడుకునే ముందు తాజా కలబంద నుండి జెల్ తీసుకొని మచ్చలపై రాస్తే త్వరగా తగ్గుతాయి.
Image credits: Pinterest
Telugu
బంగాళదుంప
బంగాళాదుంపను తురిమి, దానికి రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్‌లా చేసి, స్పెక్స్ మార్క్‌పై రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి.
Image credits: Pinterest
Telugu
పుదీనా, నిమ్మరసం
కొన్ని పుదీనా ఆకులను చేతితో చూర్ణం చేసి, దానికి నిమ్మరసం కలిపి స్పెక్స్ మార్క్‌పై రాయాలి. వాటిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు మచ్చను తగ్గించడంలో సహాయపడతాయి.
Image credits: pinterest
Telugu
ఆపిల్ సైడర్ వెనిగర్
నీటిలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి, దూదితో ఆ మచ్చలపై రాయాలి. దానిలోని ఆమ్ల గుణాలు మచ్చను తగ్గించడంలో సహాయపడతాయి.