మతిమరుపుతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే మీ బ్రెయిన్ సూపర్ షార్ప్
health-life May 27 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
సరైన ఆహారం
బాదం, వాల్‌నట్స్, బ్రోకలీ, గుడ్డు, చేపలు, ఆకుకూరలు వంటి ఆహారం మెదడును చురుకుగా మార్చుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
Image credits: Freepik
Telugu
ప్రతిరోజూ కొత్త విషయం
ప్రతిరోజూ కొత్త విషయం నేర్చుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందంట.
Image credits: Freepik
Telugu
రాయడం అలవాటు
ఏదైనా ఆలోచన, ప్రణాళిక లేదా మీటింగ్ పాయింట్ గురించి ఆలోచనలు వస్తే.. వెంటనే రాయండి లేదా దానికి సంబంధించిన ఓ చిత్రాన్ని గీయండి. ఇలా చేయడం వల్ల విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.
Image credits: Freepik
Telugu
ధ్యానం
ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రతిరోజూ 10-15 నిమిషాల ధ్యానం చేయాలి. అలా చేయడం వల్ల మన నిత్య జీవితంలో నిర్ణయాలను మరింత స్పష్టంగా తీసుకోగలం.
Image credits: Freepik
Telugu
వ్యాయామం
నడక, యోగా లేదా కార్డియో వల్ల మెదడుకు ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. దీంతో మెదడు వేగంగా నేర్చుకుంటుంది.
Image credits: Freepik
Telugu
డిజిటల్ బ్రేక్
నోటిఫికేషన్లు, స్క్రీన్ మార్పులు మెదడును గందరగోళానికి గురిచేస్తాయి. ప్రతి పనిని ఒక్కొక్కటిగా చేయడం అలవాటు చేసుకోండి.