Health

గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలివే

Image credits: social media

కాళ్లలో ఉబ్బినట్లు కనిపించడం

గుండెపోటు వచ్చే ముందు కనిపించే ప్రధాన లక్షణాల్లో  కాళ్లు, పాదాలు, మడమల్లో ఉబ్బినట్లు కనిపించడం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి. 

Image credits: Getty

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. గాలి పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. 

Image credits: Freepik

భుజం నొప్పి కూడా

కొందరిలో గుండెపోటు వచ్చే ముందు భుజం నొప్పి వస్తుంది. ఎలాంటి గాయం లేకుండా భుజం నొప్పి వస్తుంటే జాగ్రత్త పడాలి. 

Image credits: Freepik

ఛాతిలో నొప్పి

ఛాతి నొప్పి గుండెపోటుకు ప్రాథమిక లక్షణం కాకపోయినప్పటికీ.. ఈ లక్షణం కనిపిస్తే మాత్రం వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

నోటిలో ఈ భాగంలో నొప్పి

కొందరిలో గుండెపోటు వచ్చే ముందు దవడ భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

Image credits: freepik

తరచూ నీరసం

చిన్న చిన్న పనులకే అసలిపోతున్నట్లు ఉన్నా, కొద్దిగా నడిచినా ఆయాసం వస్తున్నా వెంటనే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. 
 

Image credits: Getty

గమనిక

ఈ వివరాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

వేపాకు తింటే ఏమౌతుందో తెలుసా

ఈ పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది

చలికాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవి

పరిగడుపున అల్లం నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా