Telugu

పరిగడుపున అల్లం నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా

Telugu

జీర్ణక్రియ

ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున అల్లం నీళ్లను తాగితే గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. 

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

అల్లం వాటర్ మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

డయాబెటిస్

అల్లం వాటర్ డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. దీనిలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కొలెస్ట్రాల్

అల్లం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీళ్లు తాగితే కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునే వారికి కూడా అల్లం వాటర్ సహాయపడుతుంది. అల్లం నీళ్లు కొవ్వును తగ్గిస్తుంది.కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. 

Image credits: Getty
Telugu

కీళ్ల ఆరోగ్యం

అల్లం కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. 

Image credits: Getty

చియా సీడ్ వాటర్ లో కుంకుమ పువ్వు కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా

వీళ్లు కాఫీ అస్సలు తాగొద్దు

ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా

ఈ చిన్న చిన్న ఆకులు తింటే మీకు ఎలాంటి జబ్బులు రావు