Health
చియా సీడ్స్ నానబెట్టిన నీటిని రాత్రి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మంచి నిద్ర వస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే చియా సీడ్ వాటర్ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
చియా సీడ్ వాటర్ రాత్రిపూట తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే చియా సీడ్ వాటర్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చియా సీడ్ వాటర్ తాగడం వల్ల శక్తి లభిస్తుంది.
కాల్షియం, ఫాస్పరస్ లాంటివి అధికంగా ఉండే చియా సీడ్ వాటర్ తాగడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చియా సీడ్స్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.