Health
గుమ్మడికాయ గింజలు జింక్ కు మంచి మూలం. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి.
శనగలు, పప్పులు, బీన్స్ వంటి వాటిలో ఒక రోజుకు అవసరమైన జింక్ ఉంటుంది.
పాలకూర జింక్ పుష్కలంగా ఉండే ఆకుకూర. కాబట్టి పాలకూరను కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు.
జింక్, ఇతర పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ ని డైట్‌లో చేర్చుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది.
జింక్ ఉన్న వీటిని డైట్‌లో చేర్చుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది
జింక్ పొందడానికి ఓట్స్ తినడం కూడా మంచిది.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్‌ని సంప్రదించిన తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేయండి.