Telugu

Diabetics: పరగడుపున ఇవి తింటే.. దెబ్బకు షుగర్ కంట్రోల్..

Telugu

మెంతులు

మెంతులు జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. చక్కెరను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. 

Image credits: Getty
Telugu

పసుపు నీరు

పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కర్కుమిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. 

Image credits: Social media
Telugu

అంజీర

అంజీరలో ప్రోటీన్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం కంట్రోల్ లో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

ఉసిరి జ్యూస్

ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు బెస్ ఛాయిస్. షుగర్ పేషెంట్స్ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ ను తాగడం మంచిది. 

Image credits: Getty
Telugu

ఆపిల్ సైడర్ వినెగర్

ఆపిల్ సైడర్ వినెగర్ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.  

Image credits: Getty
Telugu

నానబెట్టిన బాదం

డయాబెటిస్ ఉన్నవారికి ప్రోటీన్ అవసరం. బాదం, వాల్‌నట్‌లలో ప్రోటీన్,  ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

పెసరపప్పు

పెసరపప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు నానబెట్టిన పెసరలను పరగడుపున తినవచ్చు. పెసరపప్పులో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.

Image credits: pinterest

Mutton Bone Soup: మటన్ బోన్ సూప్​తో ఎన్ని లాభాలో తెలుసా?

Blue Tea: బ్లూటీతో బోలేడు లాభాలు.. అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో

Iron Rich Food: రక్తం తక్కువగా ఉందా? రోజూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్!

Jaggery Tea : వర్షాకాలంలో బెల్లం టీ తాగితే ఇన్ని లాభాలా ?