Health
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఉదయం జీలకర్ర నీరు తాగితే పొట్టలోని అదనపు కొవ్వు తగ్గుతుంది.
రాత్రంతా నానబెట్టిన మెంతుల నీటిని ఉదయం తాగితే షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
గ్రీన్ టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కొవ్వును తగ్గిస్తుంది.
ఉసిరికాయ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
ఉదయం అల్లం నీరు లేదా టీ తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.