పీరియడ్స్ నొప్పి తగ్గడానికి డార్క్ చాక్లెట్ తినొచ్చు. ఇది బాగా పనిచేస్తుందట.
పీరియడ్స్ టైంలో కడుపు ఉబ్బరంగా ఉంటే, పుదీనా, నిమ్మకాయ తీసుకోవచ్చు.
బ్లడ్ కౌంట్, బ్లడ్ ఫ్లో బాగుండాలంటే పీరియడ్స్ టైంలో బీట్‌రూట్ తినొచ్చు.
నెలసరి నొప్పి తగ్గడానికి కిస్‌మిస్ కూడా తినచ్చు.
పీరియడ్స్ టైంలో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అప్పుడు కీరదోస తినడం మంచిది. నొప్పి కూడా త్వరగా తగ్గుతుంది.
పీరియడ్స్ టైంలో నారింజ తినడం చాలా మంచిదట.
ఈ లక్షణాలు ఉంటే మీ శరీరంలో ఐరన్ తక్కువగా ఉందని అర్థం
పాలు తాగితే బరువు పెరుగుతారా?
Period Blood: పీరియడ్ బ్లడ్ ఈ కలర్ లో ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా?
బెడ్ రూములో రాత్రి లైట్ వేసుకొని నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?