Telugu

రాత్రి పడుకునేముందు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

Telugu

పాలలోని పోషకాలు

పాలలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆవు పాలు వాత సమస్యలను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయుర్వేదం చెబుతోంది.

Image credits: Gemini
Telugu

రాత్రి పడుకునే ముందు..

రాత్రి పడుకునే 30 నిమిషాల ముందు పాలు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Image credits: Gemini
Telugu

ఒత్తిడి తగ్గుతుంది

పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి.. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

Image credits: freepik
Telugu

గోరు వెచ్చని పాలు..

ఎప్పుడూ వెచ్చని పాలు తాగడానికి ప్రయత్నించండి. వీలైతే పాలలో కొద్దిగా పసుపు, యాలకులు లేదా అల్లం కలపడం మంచిది.

Image credits: freepik
Telugu

తేనె, పండ్లు వద్దు

పాలల్లో తేనె లేదా పండ్లు కలిపి తీసుకోవడం మానుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది.

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు లేదా తరచుగా జలుబు, దగ్గు ఉన్నవారు చల్లని పాలు తాగడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Image credits: freepik

Weight Loss: ఇలా వాకింగ్ చేశారంటే.. ఇట్టే బరువు తగ్గుతారు

Brain : పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి..

Bad Breath: రోజూ బ్రష్ చేస్తున్నా నోటి దుర్వాస‌న వస్తుందా? కారణాలివే..

Salt Benefits: కేవలం రుచికే కాదు.. ఉప్పుతో బోలెడు ప్రయోజనాలు