Telugu

Weight Loss: ఇలా వాకింగ్ చేశారంటే.. ఇట్టే బరువు తగ్గుతారు

Telugu

ఫాస్ట్ వాకింగ్

నెమ్మదిగా నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. హృదయ స్పందన రేటు పెరిగేలా చురుగ్గా నడవాలి. ఈ విధంగా నడక చేస్తే అధికంగా క్యాలరీలు బర్న్ అయి, వెయిట్ లాస్ కావడానికి సాధ్యమవుతుంది.

Image credits: Freepik
Telugu

సెషన్లుగా విభజించుకోండి

బరువు తగ్గాలంటే నిత్యం నడక అనివార్యం. వారానికి 5 రోజులు, రోజూ కనీసం 30 నిమిషాలు నడవండి. అవసరమైతే, దాన్ని రెండు 15 నిమిషాల సెషన్లుగా విభజించుకోండి. 

Image credits: Freepik
Telugu

ఇలా నడవండి

కొండలు, మెట్లు లేదా ట్రెడ్‌మిల్ ఇంక్లైన్‌లపై నడక వల్ల రెసిస్టెన్స్ పెరిగి, ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది గ్లూట్స్, కాళ్లు, తొడలను టోన్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

Image credits: Freepik
Telugu

సరైన పద్దతిలో

వాకింగ్ చేసేటప్పుడు సరైన భంగిమలో నడవాలి. నడిచే సమయంలో శరీరాన్ని నిటారుగా ఉంచి, తల పైకి, భుజాలు వెనుకకు ఉంచండి. ఇలా నడవడం వల్ల అలసట తగ్గి, కండరాలు బలంగా మారుతాయి. 

Image credits: Freepik
Telugu

రోజు వారీ లక్ష్యాలు

నడిచే సమయంలో ఫిట్‌నెస్ ట్రాకర్ లేదా స్టెప్-కౌంటింగ్ యాప్ వాడండి. రోజుకు 8,000–10,000 అడుగులు లక్ష్యంగా పెట్టుకోండి. చురుకైన జీవనశైలి కోసం రోజూవారి లక్ష్యాలను నిర్ధేశించుకోండి. 

Image credits: Freepik
Telugu

వేగంలో మార్పు

సాధారణ నడక కంటే వేగంలో మార్పులు చేయండి. ఉదాహరణకు, 1–2 నిమిషాలు వేగంగా నడవండి, ఆపై 3–4 నిమిషాలు సాధారణ వేగంలో తిరిగి నడవండి. ఇది కేలరీ బర్న్ పెంచడంలో, ఫిట్‌నెస్ మెరుగుపరుస్తుంది.

Image credits: Freepik

Brain : పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి..

Bad Breath: రోజూ బ్రష్ చేస్తున్నా నోటి దుర్వాస‌న వస్తుందా? కారణాలివే..

Salt Benefits: కేవలం రుచికే కాదు.. ఉప్పుతో బోలెడు ప్రయోజనాలు

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే.. జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నట్టే!