Health

చలికాలంలో బీపీ తగ్గాలంటే ఏం చేయాలి?

Image credits: Getty

అధిక రక్తపోటు

హైబీపీ చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇది గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని అదుపులో ఉంచుకోవాలని డాక్టర్లు చెప్తారు. 

Image credits: Getty

రక్తపోటు

అందుకే చలికాలంలో అధిక రక్తపోటును ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty

వెచ్చని దుస్తులు

చలివల్ల మన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అందుకే మీ శరీరం వెచ్చగా ఉండాలంటే వెచ్చని దుస్తులను, స్వెట్టర్లను, టోపీలు, స్కార్ఫ్ లను ఖచ్చితంగా ధరించాలి. 

Image credits: Getty

నీళ్లు ఎక్కువగా తాగాలి

నీళ్లు తక్కువగా తాగితే బీపీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది. ఇది బీపీని పెంచుతుంది. అందుకే నీళ్లు బాగా తాగాలి. 

Image credits: Getty

ధ్యానం

మానసిక ఒత్తిడి కూడా  బీపీని పెంచుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి. 

Image credits: Getty

ఉప్పు తక్కువగా వాడాలి

ఉప్పును ఎక్కువగా తీసుకుంటే కూడా రక్తపోటు పెరుగుతుంది. అందుకే ఉప్పు తక్కువగా వేసిన ఇంట్లో వండిన ఆహారాలను తినాలి. 

Image credits: Getty

భారత్ లో HMPV వైరస్ : ఎవరికి ఎక్కువ ప్రమాదం..?

కొబ్బరి నీళ్లు కాదు.. కొబ్బరి పాలను తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? ఈ పండ్లను కచ్చితంగా తినాల్సిందే..

ఈ లక్షణాలున్నాయా.. థైరాయిడ్‌ సమస్య ఉన్నట్లే