Health

ఈ చిట్కాలు పాటిస్తే చలికాలంలో గుండెపోటు రాదు

Image credits: social media

హార్ట్ ఎటాక్ ప్రమాదం ఎక్కువ

శీతాకాలంలో హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు రాకుండా ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

Image credits: Getty

యాక్టివ్ గా ఉండండి

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శీతాకాలంలో చురుకైన జీవనశైలిని పాటించండి. అంటే ఇంట్లో వ్యాయామాలు, యోగా చేయండి. 

Image credits: our own

బ్లడ్ ప్రషర్ చెక్ చేయండి

మీ రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. ఇది లక్షణాలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది.

Image credits: Social Media

వెచ్చని దుస్తులు వేసుకోండి

బూట్లు, చేతి తొడుగులు, స్కార్ఫ్, స్వెటర్ లాంటి వెచ్చని దుస్తులు వేసుకోండి. ఇది శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గనివ్వకుండా సహాయపడుతుంది.

Image credits: Getty

మంచి నీరు కరక్ట్ గా తాగండి

చలిగా ఉందని శీతాకాలంలో నీరు ఎక్కువగా తాగరు. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ శరీరానికి అవసరమైన నీటికి తప్పకుండా తీసుకోండి. 

Image credits: Getty

వేడి ఆహారం తినండి

మిమ్మల్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఆహారాన్ని వేడిగా తినండి. మీ గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి శీతాకాలంలో వచ్చే పండ్లు, కూరగాయలను కూడా తప్పకుండా తినండి.

Image credits: Pinterest

మెడిటేషన్ చేయండి

ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది. అందుకే మీరు రిలాక్స్‌డ్ గా ఉండటానికి శ్వాస వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయండి.

Image credits: Freepik

డాక్టర్ ని సంప్రదించడం మంచిది

శీతాకాలంలో గుండెపోటు రాకుండా నివారించడానికి ఇవి కొన్ని సాధారణ చిట్కాలు మాత్రమే. హార్ట్ అటాక్ అని డౌట్ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Image credits: Getty

రోజూ పరిగడుపున తులసి నీళ్లు తాగితే.. ఈ సమస్యలన్నీ మటుమాయం

కడుపంతా ఉబ్బరంగా ఉంటుందా? ఇలా చేస్తే వెంటనే రిజల్ట్

నిద్రలో చెమటలు పడుతున్నాయా? అలర్ట్‌ అవ్వకపోతే అంతే సంగతులు

ఈ తప్పులు చేస్తున్నారా? మెదడు దెబ్బతినడం ఖాయం