చియా సీడ్ వాటర్ లో కుంకుమ పువ్వు కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా
health-life Dec 05 2024
Author: Shivaleela Rajamoni Image Credits:Getty
Telugu
జీర్ణక్రియ
చియా సీడ్ వాటర్ లో కుంకుమ పువ్వును కలిపి తాగితే మీన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కుంకుమ పువ్వు పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
నిర్జలీకరణం
చియా సీడ్ వాటర్ లో కుంకుమపువ్వును నానబెట్టి తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
శక్తి
మీరు గనుక కుంకుమపువ్వు వాటర్ లో చియా గింజల్ని నానబెట్టి తాగితే మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీరు శక్తివంతంగా ఉంటారు.
Image credits: Getty
Telugu
చర్మం
కుంకుమ పువ్వుల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మీ చర్మం హెల్తీగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
బరువు తగ్గడానికి
చియా సీడ్స్, కుంకుమ పువ్వు రెండూ మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తాగితే ఆకలి తగ్గి బరువు తగ్గుతారు.
Image credits: Getty
Telugu
మానసిక ఆరోగ్యం
ఈ వాటర్ మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కుంకుమపువ్వును చియా వాటర్ లో వేసుకుని తాగితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.