Hair Growth: పొడవైన జడ కోసం.. చియా సీడ్స్ ఇలా వాడితే.. ఊహించని మార్పు
Telugu
చియా గింజలు
చియా గింజలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందులోని ఒమేగా 3, జింక్, ప్రోటీన్ వంటి పోషకాలు జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలం చేకూర్చుతాయి.
Telugu
ఎలా ఉపయోగించాలంటే?
రెండు స్పూన్ల చియా గింజలను ఒక కప్పు నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి. జెల్ లా అయ్యాక తలకు రాసుకుని మసాజ్ చేసి కడిగేయండి.
Telugu
చియా స్ప్రే
చియా గింజలను నీటిలో నానబెట్టి, ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో పోసి జుట్టుకు స్ప్రే చేయండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
Telugu
చియా , కలబంద
రెండు స్పూన్ల చియా గింజలకు కలబంద జెల్ తో కలిపి తలకు పట్టించండి. ఆరిన తర్వాత కడిగేయండి. ఈ మిశ్రమం జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.
Telugu
చియా గింజలు, కొబ్బరి నూనె
చియా గింజలను కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించండి. 20 నిమిషాల తరువాత షాంపూతో కడిగేయండి. మంచి ఫలితాలను పొందుతారు.
Telugu
చియా గింజల నూనె
చియా గింజల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.