వ్యాయామం తర్వాత నొప్పులకు కారణాలివే!
Telugu

వ్యాయామం తర్వాత నొప్పులకు కారణాలివే!

బరువైన వ్యాయామాలు
Telugu

బరువైన వ్యాయామాలు

కొన్నిసార్లు బరువైన వ్యాయామాలు చేసేటప్పుడు కండరాల నరాల్లో చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడతాయి. దీనివల్ల వ్యాయామం తర్వాత నొప్పి వస్తుంది.

కండరాల నొప్పి
Telugu

కండరాల నొప్పి

వ్యాయామం తర్వాత 12-24 గంటల్లో నొప్పి వస్తుంది. ఇది సాధారణ ప్రక్రియ. ఇది శరీరం కోలుకునే ప్రక్రియలో భాగం మాత్రమే.

కొత్త వ్యాయామాలు
Telugu

కొత్త వ్యాయామాలు

కొత్త వ్యాయామం చేస్తే లేదా సాధారణం కంటే ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే ఆ తర్వాత నొప్పి, అలసట ఎక్కువగా ఉంటుంది.

Telugu

సాగదీత లేకపోతే..

వ్యాయామం తర్వాత స్ట్రెచింగ్ చేయకపోతే కండరాలు బిగుసుకుపోయి, రక్త ప్రసరణ తగ్గి నొప్పి వస్తుంది.

Telugu

లాక్టిక్ యాసిడ్ పేరుకుపోవడం

వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దీని వల్ల దురద, అలసట కలుగుతుంది. ఇది ఎక్కువైతే నొప్పి వస్తుంది.

Telugu

నీళ్ళు తాగకపోవడం

శరీరంలో తగినంత నీరు లేకపోతే కండరాలు సరిగ్గా కోలుకోలేవు. దీనివల్ల శరీరంలో నొప్పులు వస్తాయి.

Telugu

నిద్రలేమి

వ్యాయామం తర్వాత నొప్పి రాకుండా ఉండాలంటే నిద్ర, ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇవి లేకపోతే నొప్పి ఎక్కువ రోజులు ఉంటుంది.

Telugu

గమనిక

వ్యాయామం తర్వాత నొప్పి 3 రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

World Hypertension Day: అధిక రక్తపోటును తగ్గించే సూపర్ ఫుడ్స్..

Long Hair Tips : మీకు పొడవాటి జుట్టు ఉందా? అయితే.. ఈ టిప్స్ ఫాలోకండి

ఈ పండ్లు తిన్నాక నీళ్లు తాగితే ఎనర్జీ రాకపోగా నష్టమే ఎక్కువ

షుగర్ ఉన్నవారు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..