Health
చాలా మందికి మలబద్దకం సమస్య ఉంటుంది. దీనివల్ల ఏమీ కాదులే అని ఎవ్వరికీ చెప్పరు. హాస్పటల్ కు కూడా చూపించుకోరు.
ఈ మలబద్ధకం సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినా ఈ సమస్యను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.
మలబద్దకంతో బాధపడుతున్నవారికి మజ్జిగ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీన్ని తాగితే సమస్య తొందరగా తగ్గిపోతుంది.
మజ్జిగలో మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
నిపుణుల ప్రకారం.. మజ్జిగలో రెండు పదార్థాలు కలుపుకుని తాగితే మలబద్దకం సమస్య తొందరగా తగ్గిపోతుంది.
మలబద్దకం సమస్య తగ్గాలంటే మజ్జిగలో జీలకర్ర, సెలెరీ కలిపి తాగండి.
మజ్జిగలో జీలకర్రను, సెలెరీను కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయాన్నే కడుపు ఖాళీ అవుతుంది.
ఇలా చేస్తే కిడ్నీ స్టోన్ నొప్పి వెంటనే తగ్గుతుంది
కోలన్ కేన్సర్ రాకుండా ఉండాలంటే ఇవి తినకూడదు
జింక్ లోపం ఉందా? ఇవి తింటే చాలు
ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నాయా? ఈ 8 జ్యూస్‌లు తాగండి