Health Tips: వేసవిలో ఉల్లిపాయలు తింటే.. ఆ సమస్యలు రావంట..!
health-life May 03 2025
Author: Rajesh K Image Credits:Pinterest
Telugu
శరీరాన్ని చల్లబరుస్తుంది
పచ్చి ఉల్లిపాయల్లో అధిక నీటి శాతం ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా, చల్లగా ఉంచుతుంది. ముఖ్యంగా వేడి వల్ల వచ్చే సన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Image credits: Pinterest
Telugu
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడానికి పచ్చి ఉల్లిపాయలను తినవచ్చు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Image credits: unsplash
Telugu
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
Image credits: unsplash
Telugu
హీట్ స్ట్రోక్ ను తగ్గిస్తుంది
వేసవి వేడి వల్ల హీట్ స్ట్రోక్ వస్తుంది. దీన్ని నివారించడానికి ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలు తినడం చాలా మంచిదంట.
Image credits: Pinterest
Telugu
చర్మం, జుట్టుకి మంచిది
ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలు తింటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది దురద, మొటిమలు, జుట్టు రాలడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Image credits: Pinterest
Telugu
అధిక బరువును తగ్గిస్తుంది
పచ్చి ఉల్లిపాయల్లో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజూ తింటే బరువును తగ్గించుకోవచ్చు.
Image credits: Pixabay
Telugu
గమనిక
ఉల్లిపాయలు తింటే నోటి దుర్వాసన వస్తుంది. అలాగే ఎక్కువగా తింటే గుండె సంబంధిత సమస్యలు రావొచ్చు.