బీటా-గ్లూకాన్ వంటి కరిగే ఫైబర్ ఉన్నందున ఓట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించడం ఆరోగ్యానికి మంచిది
పీచు పదార్థాలున్న ఆహారం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినండి.
ఆరోగ్యకరమైన కొవ్వులున్న గింజలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
సంతృప్త కొవ్వులకు బదులుగా ఆలివ్ నూనె వాడండి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
కుక్క కరిచినప్పుడు రేబిస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి!
అతిగా అరటిపండ్లు తింటే ఇన్ని సమస్యలా?
Youthful Skin: ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా? అయితే వీటిని తాగండి!
First Aid for Dog Bites: కుక్క కరిస్తే వెంటనే ఇలా చేయాలి