Telugu

ఇల్లు అందంగా, కూల్ గా ఉండాలంటే ఈ మొక్కలు పెంచితే చాలు!

Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాంట్ గాలిని చల్లబరుస్తుంది. గాలిని శుద్ధి చేయడానికీ ఈ మొక్క చక్కగా పనిచేస్తుంది.  

Image credits: Getty
Telugu

ఫికస్ బెంజమిన్

ఇంట్లో సులభంగా పెంచుకోగల మొక్క ఫికస్ బెంజమిన్. ఇది ఇంటి లోపల చల్లదనాన్ని కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

కలబంద

ఎన్నో ఔషధ గుణాలున్న కలబంద గాలిని చల్లబరుస్తుంది. దీని దళసరి ఆకులు నీటిని నిల్వ చేసి గాలిలోకి చల్లదనాన్ని వ్యాపింపజేస్తాయి.

Image credits: Getty
Telugu

పామ్ మొక్కలు

అరేకా పామ్, ఫెర్న్ పామ్ లాంటి మొక్కలు ఇంట్లో పెంచుకోవడం మంచిది. ఇవి కార్బన్ డై ఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్‌ని విడుదల చేస్తాయి.

Image credits: Getty
Telugu

పీస్ లిల్లీ

శాంతికి చిహ్నమైన ఈ తెల్లని పూల మొక్క వేడి సమయాల్లో చల్లదనాన్నిస్తుంది. ఇది తేమను విడుదల చేసి చల్లబరుస్తుంది.

Image credits: Getty
Telugu

రబ్బరు ప్లాంట్

రబ్బరు ప్లాంట్ సులభంగా పెరిగే మొక్క. ఇది ఇంటిని చల్లబరుస్తుంది.  

Image credits: Getty
Telugu

చైనీస్ ఎవర్‌గ్రీన్

చైనీస్ ఎవర్‌గ్రీన్.. గాలిలోని విష పదార్థాలను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. ఇంటిని చల్లబరుస్తుంది. 

Image credits: Getty

Gardening Tips: వర్షాకాలంలో ఈ మొక్కలు నాటండి.. అందంతో పాటు ఆరోగ్యం

Air Purifying Plants: గాలిని శుద్ధి చేసే మొక్కలు.. ఇంట్లో ఉంటే సేఫ్

Spices: వంటింటి మసాలాలతో.. మొక్కల చీడపీడలకు బైబై !

ఇంట్లో ఈ ఔషధ మొక్కలు నాటితే .. అందం, ఆరోగ్యం మీ సొంతం..