Food
ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు రాత్రి పూట తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్రలేమి కూడా వస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో చియా గింజలు తినడం చాలా మంచిది.
ఉదయం ఖాళీ కడుపుతో చియా గింజలు తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే మలబద్ధకం తగ్గుతుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చియా గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఇవి మెదడు ఆరోగ్యానికి కూడా మంచివి.
కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటివి అధికంగా ఉండే చియా గింజలు ఎముకల ఆరోగ్యానికి మంచివి.
కిస్ మిస్ వాటర్ ను తాగితే ఏమౌతుందో తెలుసా
రోజూ ఒక గుడ్డు తింటే ఏమౌతుంది?
ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి ఉన్న ఆహారాలు
రోజూ దనియాల వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?