Telugu

అవకాడో అమృత ఫలం.. అయినా వారు మాత్రం తినకూడదట..

Telugu

అలెర్జీ ఉన్నవారు

అలెర్జీ సమస్య ఉన్నవారు అవకాడోకు దూరంగా ఉండాలంట. అది తింటే దురద, వాపు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయంట. .

Image credits: social media
Telugu

గర్భిణీలు

అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గర్భిణీలు తినే ముందు వైద్యులను సంప్రదించాలి.

Image credits: adobe stock
Telugu

కడుపు నొప్పి ఉన్నవారు

అవకాడో తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తే తినకూడదు.

Image credits: Getty
Telugu

లివర్ సమస్య ఉన్నవారు

అవకాడోలో లివర్‌కు హాని కలిగించే కొన్ని నూనెలు ఉంటాయి. కాబట్టి, లివర్ సమస్య ఉన్నవారు తినకూడదు.

Image credits: Getty
Telugu

బరువు తగ్గాలనుకునేవారు

అవకాడోలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తినకూడదు. తింటే బరువు పెరుగుతారు.

Image credits: pinterest
Telugu

మందులు వాడేవారు

మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతుంటే వైద్యుల సలహా లేకుండా అవకాడో తినకూడదు.

Image credits: Freepik
Telugu

పిల్లలకు ఇవ్వొచ్చా?

పిల్లలకు జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు అవకాడో ఇచ్చే ముందు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించండి.

Image credits: Getty

మదర్స్ డే మరింత స్పెషల్ గా.. 10 నిమిషాల్లో టెస్టీ కేక్ తయారీ ఇలా..

ఈ కూరగాయలు తింటే జుట్టు బాగా పెరుగుతుంది

శాఖాహారులకు ఓ వరం.. ఒమేగా -3 అధికంగా లభించే ఆహారాలు ఇవే!

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఫుడ్ కచ్చితంగా తినాలి!