ఐరన్, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం, కెరోటిన్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, E, B లాంటి పోషకాలు పాలకూరలో ఉంటాయి.
పాలకూర తినడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ పెరుగుతుంది. దీనివల్ల క్యాల్షియం ఆక్సలేట్ కిడ్నీల్లో చేరి సమస్యలు తెస్తుంది.
కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు పాలకూర తినకూడదు. దీనిలో ఉండే కాల్షియం ఆక్సలేట్ కిడ్నీల్లో చేరి సమస్య పెరుగుతుంది.
పాలకూరలో ఉండే ప్యూరిన్, ఆక్సాలిక్ యాసిడ్ కలిసి జాయింట్ పెయిన్ ని పెంచుతాయి.
రక్తం గడ్డకట్టకుండా మందులు వాడేవాళ్ళు కూడా పాలకూర తినకూడదు. దీనిలోని విటమిన్ K మందులతో కలిసి సమస్యలు తెస్తుంది.
గ్యాస్ సమస్య ఉన్నవాళ్ళు పాలకూర తినకపోవడమే మంచిది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల సమస్య పెరుగుతుంది.
మామిడితో ఇన్ని వెరైటీ వంటకాలు చేయొచ్చా?
మిగిలిపోయిన అన్నంతో 10 నిమిషాల్లో తయారయ్యే టెస్టీ టెస్టీ రెసీపీలు.
తాటి ముంజెలతో ఈ కూల్ రెసిపీలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి
మజ్జిగలో ఏది కలిపి తాగాలో తెలుసా?