Telugu

వీరు ఐస్ క్రీంకు దూరంగా ఉండాల్సిందే! లేదంటే సమస్యలు తప్పవు..

Telugu

అధిక బరువు ఉన్నవారు

ఐస్ క్రీంలో క్యాలరీలు, చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి అధిక బరువు ఉన్నవారు ఐస్ క్రీం తినకూడదు.

Image credits: social media
Telugu

షుగర్ పేషెంట్లు

షుగర్ పేషెంట్లు ఐస్ క్రీం తినకూడదు అని చెప్పడం సరికాదు. కానీ, తక్కువ కార్బోహైడ్రేట్ , చక్కెరతో కూడిన ఐస్ క్రీంను వారు తినవచ్చు. ఎక్కువ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు

Image credits: social media
Telugu

అధిక కొవ్వు ఉన్నవారు

ఐస్ క్రీమ్ లో అధికంగా ఉండే ఫ్యాట్ , చక్కెర శరీరంలో కొవ్వును పెంచుతాయి, గుండె సమస్యలు రావచ్చు.  

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలున్నవారు

ఎక్కువ ఐస్ క్రీం తింటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, గ్యాస్, వాపు వంటి సమస్యలు వస్తాయి.

Image credits: social media
Telugu

రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది

ఎక్కువ ఐస్ క్రీం తింటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యం తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

హానికరం

ఐస్ క్రీం పాడవకుండా ఉండటానికి అందులో చాలా రకాల రసాయనాలు కలుపుతారు. అవి శరీర ఆరోగ్యానికి హానికరం.

Image credits: social media

Health: చెడు కొలెస్ట్రాల్‌ తగ్గాలంటే..ఈ సూపర్‌ ఫుడ్స్‌ని ఫాలోకండి!

Muskmelon: కర్బూజా తీపిగా ఉందో లేదో తెలుసుకోవడమెలా?

Jackfruit: పనస పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలెంటో తెలుసా?

జీర్ణ సమస్యలు రాకుండా తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..