Telugu

రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫ్రూట్స్.. రోజూ ఒక్కటి తిన్నా చాలు..

Telugu

సిట్రస్ పండ్లు

విటమిన్ సి ఉన్న సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకునేందుకు సహాయపడతాయి. 

Telugu

అరటిపండు

అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6 అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి శక్తినిస్తాయి.

Telugu

బెర్రీ పండ్లు

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలను రక్షిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. 

Telugu

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, అనారోగ్యాలను నివారించడానికి సహాయపడుతుంది. 

Telugu

మామిడి పండు

విటమిన్ ఎ, ఇ, ఫోలేట్ ఉన్న మామిడిపండు రోగనిరోధక శక్తిని పెంచి, శక్తినిస్తుంది.
 

Telugu

పైనాపిల్

అనాస (పైనాపిల్) రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అనాసలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

Health Tips : బెల్లీ ఫ్యాట్ తగ్గించే బెస్ట్ కూరగాయలు ఇవే !

Pressure Cooker : ప్రెషర్ కుక్కర్‌లో వండకూడని ఆహారాలివే.. ఎందుకంటే?

Eggs : రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..?

Omelette: అందరూ ఇష్టపడే ప్లఫీ ఆమ్లెట్.. మరింత టేస్టీగా.. స్పైసీగా..