Telugu

Pressure Cooker : ప్రెషర్ కుక్కర్‌లో వండకూడని ఆహారాలివే.. ఎందుకంటే?

Telugu

సీ ఫుడ్

ప్రెషర్ కుక్కర్‌లో  చేపలను వండడం వల్ల అవి రబ్బరులా అయ్యే అవకాశం ఉంది. అలాగే దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.

Telugu

పండ్లు

బెర్రీస్, పండ్లు వంటి పండ్లను ప్రెషర్ కుక్కర్‌లో ఉంచకూడదు.  ఇలా చేయడం వల్ల పండ్ల రుచి, అందులోని పోషకాలు పోతాయి. 

Telugu

వేపుళ్ళు

ప్రెషర్ కుక్కర్ లో ఆహారాన్ని ఉడికించడానికి ఆవిరి, పీడనం ఉపయోగపడుతుంది. వేపుళ్ళు చేయడానికి వేడి నూనెలో ఆహారాన్ని వేయించాలి. ప్రెషర్ కుక్కర్ లో తక్కువగా ఉండటం వల్ల వేపుళ్ళు చేయరాదు.

Telugu

అన్నం

ధాన్యాలు ఉడికించడానికి మంచిదే. అయినప్పటికీ ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండకూడదు. ఇది అన్నాన్ని జిగటగా చేస్తుంది.

Telugu

గుడ్లు

ఎక్కువ ప్రెషర్ లో గుడ్డు ఉడికించినప్పడు గుడ్లు పగిలిపోతాయి. అలాగే అతిగా ఉడికిపోయే అవకాశం ఉంది.

Telugu

ఆకుకూరలు

పాలకూర, క్యాబేజీ వంటి ఆకుకూరలు ఎక్కువ ప్రెషర్‌ను తట్టుకోలేవు. వాటి రంగు, రుచి మారవచ్చు.
Telugu

పాల ఉత్పత్తులు

ప్రెషర్ కుక్కర్‌లో పాల ఉత్పత్తులు వండకూడదు. ప్రెషర్ ఎక్కువైనప్పుడు పాల ఉత్పత్తులు పాడయ్యే అవకాశం ఉంది.  

Eggs : రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..?

Omelette: అందరూ ఇష్టపడే ప్లఫీ ఆమ్లెట్.. మరింత టేస్టీగా.. స్పైసీగా..

Weight Loss: సౌత్ ఇండియన్ రెసిపీలు.. రుచిగా తింటూనే బరువు తగ్గొచ్చు..

రోగనిరోధక శక్తిని పెంచి రోగాలను దూరం చేసే ఆహారాలు ఇవే..