నిమ్మలోని విటమిన్ సి, అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అల్లంకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, అలసటను తగ్గించడానికి లెమన్ జింజర్ జ్యూస్ తాగవచ్చు.
డీహైడ్రేషన్‌ను నివారించడానికి అల్లం, నిమ్మకాయ జ్యూస్ తాగడం మంచిది.
రక్త ప్రసరణను మెరుగుపరచడానికి లెమన్ జింజర్ జ్యూస్ సహాయపడుతుంది.
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి.
ఇవి జీవక్రియను పెంచడానికి, కేలరీలను బర్న్ చేయడానికి, పొట్టలోని కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి.
నిమ్మకాయలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది.
ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగితే ఏమౌతుంది?
రోజూ గుప్పెడు పల్లీలు తింటే ఏమౌతుంది?
Okra Benefits: బెండకాయ తింటే నిజంగా బరువు తగ్గుతారా?
Weight Loss: బరువు తగ్గాలనుకుంటే ఈ పండ్లు తినకపోవడమే మంచిది!