Food
చింతపండులో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలిస్ట్రాల్ ని అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
చింతపండును గోరువెచ్చని నీటిలో కొన్ని గంటలు నానబెట్టి, గుజ్జును తీసి, నిమ్మరసం, నీళ్లు కలపాలి.
సూప్‌లు, రసం, సాంబార్, టమాటా సూప్ లలో చింతపండు వాడితే జీర్ణక్రియ మెరుగు అవ్వడంతో పాటు, కొలిస్ట్రాల్ తగ్గుతుంది.
రెండు కప్పుల నీటిలో పచ్చి చింతపండు వేసి మరిగించి, టీని వడకట్టి రోజూ తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి కలిపి చట్నీ చేసి తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
చింతపండు, పుదీనా, పంచదార, అల్లం కలిపి పానీయం చేసుకుని తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి చింతపండును ఉపయోగించడానికి ఇవి కొన్ని మార్గాలు. అయితే, కొలెస్ట్రాల్ ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.