నల్ల జీలకర్ర ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా?
Telugu

నల్ల జీలకర్ర ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా?

బీపీ కంట్రోల్ లో ఉంచుతుంది
Telugu

బీపీ కంట్రోల్ లో ఉంచుతుంది

అధిక రక్తపోటు, వాపు, నడుం నొప్పి వంటి వాటిని నియంత్రించడంలో నల్ల జీలకర్ర సహాయపడుతుంది. దీన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే బరువు త్వరగా తగ్గించవచ్చు.

Image credits: our own
ఆకలి తగ్గిస్తుంది..
Telugu

ఆకలి తగ్గిస్తుంది..

ఆకలిని తగ్గించే లక్షణాలు నల్ల జీలకర్రలో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది, తృప్తి పెరుగుతుంది.

Image credits: our own
ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు..?
Telugu

ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు..?

త్వరగా బరువు తగ్గడానికి నల్ల జీలకర్రను  నీటిలో నానబెట్టి తీసుకోవడం ఉత్తమ మార్గం.

Image credits: pinterest
Telugu

తేనెతో కలిపి..

నల్ల జీలకర్ర, తేనె కలిపి తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో బాగా సహాయపడుతుంది.

Image credits: Freepik
Telugu

పెరుగుతో కలిపి..

నల్ల జీలకర్ర, పెరుగు కలిపి తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

Image credits: Social Media

Litchi Fruit: లీచీ పండుతో.. ఇన్ని ప్రయోజనాలా? ఖచ్చితంగా తినాల్సిందే !

Soaked Walnuts: రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

వేసవిలో కచ్చితంగా తాగాల్సిన హెర్బల్ టీలు

సూపర్ టేస్టీగా ఉండే అల్ఫోన్సో మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?