రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Telugu

రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

నానబెట్టిన వాల్‌నట్స్
Telugu

నానబెట్టిన వాల్‌నట్స్

వాల్ నట్స్ లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, మంచి కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటివి ఉంటాయి.

బరువు నియంత్రణకు
Telugu

బరువు నియంత్రణకు

నానబెట్టిన వాల్ నట్స్ అతిగా ఆకలి వేయడాన్ని తగ్గిస్తాయి. దానివల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. 

కీళ్ల ఆరోగ్యానికి
Telugu

కీళ్ల ఆరోగ్యానికి

వాల్‌నట్స్‌లోని కొవ్వు ఆమ్లాలు కీళ్ల ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Telugu

రోగనిరోధక శక్తి

వాల్‌నట్స్‌లో ఉండే పాలీఫెనాల్స్, విటమిన్ ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఇతర బయోయాక్టివ్ పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Telugu

క్యాన్సర్ ముప్పు

వాల్‌నట్స్ తినడం వల్ల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Telugu

టైప్ 2 డయాబెటిస్

వాల్‌నట్స్ నానబెట్టి తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Telugu

మెదడు ఆరోగ్యానికి

వాల్ నట్స్ లోని పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ ఇ వంటి పోషకాలు మెదడు ఆరోగ్యానికి మంచిది.  

వేసవిలో కచ్చితంగా తాగాల్సిన హెర్బల్ టీలు

సూపర్ టేస్టీగా ఉండే అల్ఫోన్సో మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?

Ghee Benefits: ప్రతి రోజూ నెయ్యి తింటే.. ఇన్నీ ప్రయోజనాలున్నాయా?

Vitamin C rich fruits: విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు ఇవే..