ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన బాదం తినడం వల్ల తీపి తినాలనే కోరిక తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు కలిగిన చిలగడదుంప తినడం వల్ల తీపి తినాలనే కోరిక తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కలిగిన బెర్రీ పండ్లు తినడం ద్వారా తీపి తినాలనే కోరికను నియంత్రించుకోవచ్చు.
మామిడి పండు తినడం ద్వారా కూడా స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది. అయితే ఇది కూడా తీపి పండే కాబట్టి మితంగా తినడం మంచిది.
ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన అవకాడో తినడం వల్ల తీపి తినాలనే కోరిక తగ్గుతుంది.
ప్రోటీన్లు అధికంగా ఉండే పెరుగును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది.
కొబ్బరి నీళ్లు తాగడం డీహైడ్రేషన్‌ను నివారించడమే కాదు.. తీపి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.
నల్ల జీలకర్ర ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా?
Litchi Fruit: లీచీ పండుతో.. ఇన్ని ప్రయోజనాలా? ఖచ్చితంగా తినాల్సిందే !
Soaked Walnuts: రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
వేసవిలో కచ్చితంగా తాగాల్సిన హెర్బల్ టీలు