చికెన్ కర్రీలో ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అదిరిపోతుంది!
Telugu

చికెన్ కర్రీలో ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అదిరిపోతుంది!

రుచి పెంచే స్పెషల్ వాటర్
Telugu

రుచి పెంచే స్పెషల్ వాటర్

చికెన్ కర్రీకి ఈ స్పెషల్ వాటర్ ని యాడ్ చేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది.

Image credits: pexels
స్పెషల్ వాటర్
Telugu

స్పెషల్ వాటర్

ఈ స్పెషల్ వాటర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

Image credits: Pinterest
కావాల్సినవి..
Telugu

కావాల్సినవి..

-రెండు కప్పుల నీరు

-50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు

Image credits: Getty
Telugu

నీటిలో మరిగించాలి

ముందుగా వెల్లుల్లి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి.. నీటిలో వేసి 20 నుంచి 30 నిమిషాలు మరిగించాలి.

Image credits: Getty
Telugu

రుచి పెరుగుతుంది

చికెన్ చేసేటప్పుడు సాధారణ నీటికి బదులు ఈ వెల్లుల్లి నీరు వాడండి. దీనివల్ల వంట రుచి పెరుగుతుంది.

Image credits: our own

Goat Blood: మేక రక్తం తింటున్నారా? మంచిదా కాదా?

ఎండాకాలంలో మజ్జిగలో ఏం కలుపుకొని తాగాలో తెలుసా?

Vanilla Ice Cream: వనిల్లా ఐస్ క్రీంని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!

ఈ 5 పండ్లు తింటే... జీవితంలో క్యాన్సర్ రాదు.